GDWL: ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా విస్తరించిన బీజేపీ పార్టీకి పటిష్ట పునాదులు వేసిన పండిట్ దీన్ దయాల్ సమర్థ నిర్వాహకుడు అని ఎంపీ DK అరుణ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా గద్వాల పార్టీ కార్యాలయంలో గురువారం చిత్రపటానికి పూలమాలవేసి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను ఎంపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు.