SRCL: మ్యానువల్ స్కావెంజర్, సానిటరీ లెట్రీస్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 8 రోజులలోపు తెలపాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసి జనవరి 1, 2025 నుంచి సెప్టెంబర్ 20, 2025 వరకు జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్, సానిటరీ లెట్రీస్లపై సర్వే నిర్వహించామన్నారు.