KMM: ఖమ్మం జిల్లాలో గురువారం ఉ. 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 364.8 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. తల్లాడ 63.2, వైరా 41.4, కల్లూరు 38.2, కొణిజర్ల 36.4, ఏన్కూరు 30.8, Y.PLM 23.2, సింగరేణి 22.6, KMPL 22.2, R.PLM 22.0, PNBL 12.2, SPL, MDR 10.6, NKP, వేంసూరు 6.8, KMM(U) 5.4, BNKL 3.4, KMM(R) 3.2, చింతకాని 3.0, T.PLM 2.8 నమోదైనట్లు వెల్లడించారు.
Tags :