జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Tags :