NLR: బుచ్చి మండలం కొట్టాలు గ్రామంలో TDP నేత జొన్నవాడ దేవస్థానం మాజీ ఛైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్టా లక్ష్మీకాంతమ్మ దంపతుల దాతృత్వంలో పోలేరమ్మ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సొంత నిధులతో పోలేరమ్మ గుడి నిర్మాణం చేపట్టడం సంతోషదాయకంగా ఉందన్నారు.