TPT: రేణిగుంటలో కుక్క కాట్లు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ, వెటర్నరీ శాఖ సంయుక్తంగా గురువారం పట్టణంలోని అన్ని కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి మాధవి మాట్లాడుతూ.. నేటి నుంచి 4 రోజులపాటు ప్రతి కుక్కకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు.