KNR: స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లోయర్ మానేరు ఆనకట్టపై ” గురువారం ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్” నినాదంతో పరిశుభ్రత పనుల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ పాల్గొన్నారు.