HYD: గ్రేటర్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ఇంజినీరింగ్ విద్యార్థులు రెండు కొత్త ఆవిష్కరణలు చేశారు. ప్రైవేటు ఇంజినీరింగ్ విద్యార్థులు డంపర్ బిన్లోని చెత్తను వేగంగా తొలగించేందుకు ‘స్మార్ట్ బిన్’ ను రూపొందించారు. అదే విధంగా, ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు మ్యాన్ హోటల్లో విషవాయువులను గుర్తించే పరికరాన్ని ఆవిష్కరించారు.