NLR: బుచ్చి పట్టణంలో నగర కమీషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో “స్వచ్ఛతహి” సేవ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి,వైస్ ఛైర్మన్లు నస్రిన్,కౌన్సిలర్లు, అధికారులు పాల్గొని రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛత కోసం గంట సేపు సమయం కేటాయించాలన్నారు.