NGKL: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ నాయకులు పోతుగంటి ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు మాజీ ఎంపీ పోతుగంటి రాములు, భాగ్యలక్ష్మి భరత్ ప్రసాద్‌ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు పార్టీ చిన్న బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేరుస్తానని ఆయన పేర్కొన్నారు.