KDP: జిల్లా కలెక్టర్ ఛాంబరులో,వేముల మండలం తుమ్మలపల్లి యుసీఐఎల్ సమస్యలపై ప్రాజెక్టు అధికారులు,పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారులతో మంగళవారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించారు. యుసీఐఎల్ ప్రాజెక్టులో ఎలాంటి భూ, ఇతర సమస్యలు తలెత్తకుండా పరిష్కరించాలని, పర్యావరణ సహితంగా ప్రాజెక్టును నిర్వహించాలని పులివెందుల ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు.