పవన్ కళ్యాణ్ ‘OG’ ఎల్లుండి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డ్ నుంచి ‘ A’ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ కోసం పవన్ పారితోషికంగా రూ.100 కోట్లు తీసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. డైరెక్టర్ సుజీత్ రూ.8Cr, విలన్ ఇమ్రాన్ హష్మీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తలో రూ.5Cr, హీరోయిన్ ప్రియాంకా మోహన్ రూ.1.5Cr, శ్రీయారెడ్డి రూ.50L పుచ్చుకున్నట్లు పేర్కొన్నాయి.