W.G: పాలకొల్లులోని GVSVRM స్కూల్, ఏపీ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, కొత్తపేట స్కూల్ విద్యార్థులు,వారి తల్లిదండ్రుల కోసం గురువారం ప్రత్యేక ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో, భీమవరం రాధాకృష్ణ నేత్రాలయం సహకారంతో ఏర్పాటు చేశారు.HMలు రాయపూడి భవానీ ప్రసాద్, కడలి వెంకటేశ్వరరావు,వార్డెన్ అరుణ పాల్గొన్నారు.