MBNR: లంబాడాలను ఎస్టీ నుంచి తొలగించాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లం వెంకటరావు, సోయం బాబురావులను వెంటనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు రవి నాయక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పెద్ద ఎత్తున జీవీఎస్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.