AP: రాష్ట్రానికి ఏటా రూ.76 వేల కోట్ల ఆదాయం కావాలని CM చంద్రబాబు తెలిపారు. ‘గతేడాది 12శాతం వృద్ధి సాధించాం. కొన్ని జిల్లాలో వృద్ధి చాలా బాగుంది. కొన్ని జిల్లాల్లో వృద్ధి లేదు. వృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చాం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పది సూత్రాలను తీసుకోచ్చాం. పోలీసు శాఖ 33శాతం క్రైమ్ను తగ్గించాలి. అలాగే వైద్యశాఖ 33శాతం బడ్జెట్ తగ్గించాలి’ అని సూచించారు.