MDK: రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు సోమవారం లయన్స్ క్లబ్ సభ్యులు ఫ్యాన్లు అందజేశారు. స్థానిక లయన్స్ క్లబ్ సభ్యులు బాజ గురవయ్య తన సొంత నిధులతో రోగులకు ఇబ్బంది కలగకుండా ఫ్యాన్లు అందజేశారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లింబాద్రి పాల్గొన్నారు.