NGKL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిని ఆన్లైలైన్లోఅప్లోడ్ చేయాలని, అప్పుడే నిధులు విడుదల అవుతాయని తెలిపారు.