శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిర స్మృతివనంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పర్యావరణ శాఖ ఛైర్మన్ లయన్ పొన్నాడ. రవి కుమార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు.. ఈ వేడుకలలో ఇంజనీర్ బృందానికి సత్కరించారు. విశ్వేశ్వరయ్య జీవిత సత్యాలను వివరించారు.