VZM: మెరుగైన వైద్య సేవలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించే లక్ష్యంగా వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వైద్య సేవలు నిర్వీర్యం చేసిందని , మౌళిక సదుపాయాల కల్పనను అటక ఎక్కించింది మండిపడ్డారు.