పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తొలి ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు గిల్ (10), అభిషేక్ శర్మ (31) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ధాటిగా ఆడిన అభిషేక్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 ఓవర్లకు 42/2. విజయానికి మరో 86 పరుగులు కావాలి.