NLR: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారి కాలువపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ముందస్తుగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వారి ఆక్రమణలు తొలగించుకున్నారు. కాలువలో ఉన్న పూడికను తీయడానికే ఆక్రమణలను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నగర కమిషనర్ బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.