SRCL: భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో హిందీ భాషలోనే మాట్లాడుతారని గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం జాతీయ హిందీ భాష దినోత్సవం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లో నిర్వహించారు. హిందీ పండిట్ తీగల సత్యనారాయణ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పలకడానికి సులభంగా అందరికీ అర్థమయ్యే భాష హిందీ అని పేర్కొన్నారు.