JN: జిల్లా డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తరిగొప్పులలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై చర్చించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పేదలకు అండగా ఉంటుందని వివరించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.