TG: HYDలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. స్కూల్లో డ్రగ్స్ తయారీపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పాఠశాల అనుమతి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పాఠశాలలో చదివే విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.