SKLM: నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు 15 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. ఆదివారం నరసన్నపేటలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో స్థానిక జూనియర్ కళాశాలలో 2008-2010 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను ఒకరికొకరు గుర్తు చేసుకున్నారు.