BDK: గుండాల మండలం మర్కోడు బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో డైలీ వేస్ వర్కర్లు సమ్మె కారణంగా విధులకు హాజరు కావడంలేదని ఉపాధ్యాయులు తెలిపారు. గత రెండు రోజులుగా ఉపాధ్యాయులే వంటలు వండి పిల్లలకు వడ్డిస్తున్నట్లు తెలిపారు. ఉదయం టిఫిన్ కూడా వండుతున్నట్లు ఆదివారం తెలిపారు.