యంగ్ హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన ‘మిరాయ్’ మూవీ మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అదరగొడుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.55.60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించారు.