WNP: కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌గా సుదీర్ఘంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించిన సుబ్బరాజు ఏఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా ఆదివారం వనపర్తి పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ కృష్ణయ్య, పట్టణ ఎస్సై హరి ప్రసాద్ సుబ్బరాజుకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ మరింత గౌరవం తీసుకురావాలని వారు కోరారు.