ADB: భీంపూర్ మండలంలోని ఆర్లి, అంతర్ గాం, గోముత్రీ, కరంజీ గ్రామాల్లో MP నగేశ్ శనివారం రాత్రి పర్యటించారు. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో కాలినడకన గ్రామాలకు వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పలు బాధిత కుటుంబాలను ఎంపీ నగేశ్ పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటి పెళ్లి రాజు, మాజీ జడ్పీటీసీ పులి నారాయణ, చంద్రకాంత్ తదితరులున్నారు.