HYDలోని చట్నీస్ రెస్టారెంట్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రెస్టారెంట్లలో వంటగదులు శుభ్రంగా లేవని తెలిపారు. వంటసామాను, తయారీ ప్రదేశంలో, ఫ్రిడ్జ్ మధ్య బొద్దింకలు తిరుగుతున్నాయని గుర్తించారు. దీంతోపాటు అక్కడి సిబ్బందికి మెడికల్ సర్టిఫికెట్లు కూడా లేవని నోటీసులో అధికారులు పేర్కొన్నారు.