అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం సున్నాపురాళ్లపల్లికి చెందిన మునగ భాగ్యమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 44,270 విలువైన చెక్కును ఇవాళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇంఛార్జ్ ముక్కా వరలక్ష్మి అందజేశారు. ప్రజల కష్టాల్లో అండగా నిలబడటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆరోగ్యానికి ఈ సహాయం ఉపయోగపడుతుందని తెలిపారు.