ELR: అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్రం నుంచి అనుమతులు సాధించిన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్‌కి శనివారం రైతుల అభినందనలు తెలిపారు. ఎంపీ రైతులనుద్దేశించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు చొరవతో పొగాకు, పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. రైతుల ఇబ్బందులపై పలుమార్లు తాను పార్లమెంట్లో మాట్లాడటం జరిగిందన్నారు.