ASR: పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు దోహదపడతాయని ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. ఇవాళ ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవిందు, తదితరులు పాల్గొన్నారు.