CTR: చిత్తూరు గిరింపేటకు చెందిన ఎస్ఐసీ ఏజెంట్ మురళీమోహన్ యాదవ్‌కు ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని మేనేజర్ ప్రకాష్ అందజేశారు. జనవరి 20, 2025 ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5,88,107 అత్యధిక పాలసీలను కట్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సాధించింది. ఇందులో భాగంగా చిత్తూరు నుంచి ఉత్తమ ప్రతిభ కనబరచిన వంద మంది ఏజెంట్లను సన్మానించారు.