AKP: ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఇవాళ అనకాపల్లి చేరుకుంది. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు లోవచంద్ యాత్రకు ఆహ్వానం పలికారు. వర్గీకరణ పేరుతో ఎస్సీల్లో విభేదాలు సృష్టించి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.