KDP: కొండాపురం ఎంపీడీవో కార్యాలయంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.ఇందులో భాగంగా ప్రభుత్వ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతి, రికార్డుల నిర్వహణ, వృద్ధుల పింఛన్ రికార్డులు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ఎంపీడీవో నాగప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు.