NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం నల్గొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8 గంటలకు మినిస్టర్ క్యాంప్ ఆఫీస్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం పోలీస్ క్వార్టర్స్, శిశు విహార్ భవనాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత SLBCలో ఇందిరా మహిళా శక్తి వారిచే నిర్వహించనున్న IOC పెట్రోల్ బంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.