KMM: నగరంలోని 46వ డివిజన్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశానుసారం తుల్మా రమాదేవి, తాడూరి లక్ష్మీకళ, మమత తదితర ఏడు కుటుంబాలకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో సిటీ ఓబీసీ ఛైర్మన్ బాణాల లక్ష్మణ్, కార్పొరేటర్ కన్నం వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.