TPT: వెంకటగిరిలో రాష్ట్ర పండుగ జరగనున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు గురువారం దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించనున్నారు. సంప్రదాయబద్ధంగా జరిగే ఈ జాతర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల్లూరు నుంచి మంత్రి వెంకటగిరి చేరుకుని అమ్మవారిని పట్టు వస్త్రాలు రేపు ఉదయం 11 గంటలకు సమర్పిస్తారన్నారు.