KDP: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పులివెందుల మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిద్దయ్యను ఎన్నుకున్నారు. ఇవాళ సిద్దయ్య మాట్లాడుతూ.. నన్ను ఎన్జీవో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపారు. ఎన్జీవో జిల్లా నాయకత్వం మేరకు ఏ పని చెప్పినా నేను చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు.