RR: చేవెళ్ల డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. చేవెళ్ల మండలంలో 25, మొయినాబాద్లో 19, షాబాద్లో 41, శంకర్పల్లిలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చేవెళ్ల, మొయినాబాద్ ఇటీవల మున్సిపాలిటీలుగా ఏర్పాటు కావడంతో పంచాయతీల సంఖ్య 109కి తగ్గింది. డివిజన్లో మొత్తం 1,51,804 ఓటర్లు ఉండగా.. 267 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.