MDCL: ఉప్పల్ వాసులకు పోలీసులు కీలక సూచన చేశారు. కావేరినగర్లో నాలాపై కల్వర్టు నిర్మాణం చేపడుతున్నామని కావేరినగర్ – చిలకానగర్కు ప్రజలు రాకపోకలు సాగించవద్దని తెలిపారు. రాత్రి సమయంలో కాలనీవాసులు బారికేడ్లను పక్కకు జరిపి రాకపోకలు జరుపుతున్నారు. అధికారులు బారికేడ్లు తొలగించేంతవరకు రాకపోకలు జరపోద్దని పేర్కొన్నారు.