SRD: నేడు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు – తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్లో నూతన రిజర్వాయర్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు అందరూ హాజరుకావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.