KNR: PCC అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తైన సందర్భంగా సుడా ఛైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ని శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డితో PCC మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో జరిగే బహిరంగ సభకు KNR నుంచి భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు.