VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం అందుబాటులో ఉండరని కూటమి ప్రభుత్వం అనంతపురం జిల్లా, జీఎంఅర్ ఇంద్రప్రస్థ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి లక్షలాది మందితో భారీగా నిర్వహిస్తున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమానికి హాజరు కానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి.