NLG: వైరల్ ఫీవర్తో బాధపడుతూ చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. శనివారం ఒక డాక్టర్ మాత్రమే విధుల్లో ఉండి మందులను వ్రాస్తున్నారు. ఫీవర్తో బాధపడుతున్న వారికి గ్లూకోజ్ ఎక్కించడానికి ఆసుపత్రిలో ఐవీ సెట్లు అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటుగా తెచ్చుకున్నామని రోగి భర్త షరీఫ్ తెలిపారు.