NLG: విజయ డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి శుక్రవారం CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం ఆశీర్వాదాలు తీసుకున్నారు. గతంలో నష్టాల్లో ఉన్న డెయిరీని లాభాల్లోకి తీసుకువచ్చిన అమిత్ రెడ్డిని సీఎం ప్రశంసించారు. అమ్మకాలు పెంచి డెయిరీని పూర్తిగా లాభాల్లోకి తెస్తానన్ని అమిత్ హామీ ఇచ్చారు.