VSP: గాంధీ సెంటర్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సభలో ఆచార్య వి. బాల మోహన్ దాస్ రచన ‘గాంధీ చిన్న కథలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వసంత బాలమోహన్ దాస్, ఆచార్య హృషికేశవరావు, ఆచార్య జె. వి. ప్రభాకర రావు, ఆచార్య ఎస్. వినయ భూషణరావు, సుబ్రహ్మణ్యం, వి.వి.రమణ మూర్తి, శిరేల సన్యాసిరావు పాల్గొన్నారు.