NLG: రాష్ట్రంలో దాదాపు గత నెల రోజులుగా నెలకొన్న యూరియా కొరతపై NLG ఎంపీ రైతులదే తప్పన్నట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతుంది. రైతులు వచ్చే సీజన్‌కు ముందస్తుగా నిల్వ చేసుకుందామనే ఉద్దేశ్యంతోనే యూరియా కోసం క్యూలైన్లు కడుతున్నారన్నారు. శుక్రవారం NLGలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేయడంతో రైతులు మండిపడుతున్నారు.