»Odisha Chief Ministers Online Cabinet Meeting From 6000 Km Away
Online Cabinet Meet:6 వేల కి.మీ దూరం నుంచి సమావేశం
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆన్ లైన్ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన ఫారిన్ కంట్రీ.. అదీ కూడా 6 వేల కిలోమీటర్ల దూరంలో ఉండి.. మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.
Odisha Chief Minister's Online Cabinet Meeting From 6,000 Km Away
Odisha CM Online Cabinet Meet:మంత్రివర్గ సమావేశం అంటే తెగ హడావిడి ఉంటుంది. ఎజెండాకు సంబంధించి అధికారులు అన్నీ సిద్దం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్ లైన్ అయినా.. ఆ వ్యవస్థను రెడీ చేయాల్సి ఉంటుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (naveen patnaik) ఆన్ లైన్ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఆయన రాష్ట్రంలో కాదు.. దేశంలోనే లేరు. ఫారిన్ కంట్రీ.. అదీ కూడా 6 వేల కిలోమీటర్ల (6 thousand km) దూరంలో ఉన్నారు.
తూర్పు ఆసియా దేశాల పర్యటనకు నవీన్ పట్నాయక్ (naveen) వెళ్లారు. పెట్టుబడి దారులను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. జపాన్లో (japan) గల క్యొటోలో నవీన్ పట్నాయక్ (naveen) ఉన్నారు. ఈ రోజు అక్కడినుంచే మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అతని మంత్రివర్గ సహచరులు కొందరు కూడా ఆన్ లైన్లో పాల్గొన్నారు. ఒడిశా స్టేట్ వైడ్ ఏరియా నెట్ వర్క్ ద్వారా ఆన్ లైన్లో సీఎం, మంత్రులు సంతకం చేశారని ఒడిశా సీఎంవో (cmo) ఒక ప్రకటనలో తెలిపింది.
ఒస్వాన్ ద్వారా డేటా బదిలీ, ఇంటర్, ఇంట్రా డిపార్ట్ మెంటల్ కమ్యునికేషన్ సులభతరం అయ్యింది. ఇందులో అధికారులు డాక్యుమెంట్స్ తయారీ, అభిప్రాయం పంచుకోవడం, మార్పులు చేసేందుకు వీలు అవుతుంది. ప్రాజెక్టులు, కార్యక్రమాలపై పనిచేయడం సులభతరం అవుతుందని ఒక ప్రకటనలో సీఎంవో (cmo) పేర్కొంది.
5టీ చార్టర్ (5t charter) లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నామని సీఎం నవీన్ పట్నాయక్ (naveen patnaik) పేర్కొన్నారు. సాంకేతిక ఆధారంగా సులభంగా పరిపాలన అందిస్తున్నామని ఆయన వివరించారు. డిజిటల్ క్యాబినెట్ (digital cabinet) భేటీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేశామని.. సక్సెస్పు